KMM: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆదివారం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండీ ఖాదర్ బాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ పాఠకులను ఘనంగా సన్మానించారు. అనంతరం పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు బుక్ రీడింగ్ డ్రైవ్ నిర్వహించారు.
తెలంగాణ
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన


