HNK: పరకాల పట్టణంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తెలంగాణ
పింఛన్ల పత్రాలు పంపిణీలో ఎమ్మెల్యే రేపూరి


