హైదరాబాద్: 28°C
క్రీడలు

3-1తో ఓడినా.. సిరీస్‌లో గట్టి పోటీనిచ్చాం: శాంట్నర్

భారత్‌తో జరిగిన సిరీస్‌లో తమ జట్టు మంచి క్రికెట్ ఆడిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు. 3-1 స్కోర్‌లైన్ కనిపిస్తున్నప్పటికీ పోటీ గట్టిగానే జరిగిందన్నాడు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, తమ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారని ప్రశంసించాడు. భాగస్వామ్యాలు ఎక్కువసేపు కొనసాగించి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.