న్యూజిలాండ్‌లో మారుతున్న వాతావరణం, పిచ్ పరిస్థితులను అధిగమించి టీ20, వన్డే సిరీస్‌లు గెలవడం గొప్ప విజయమని భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ సిరీస్ బ్యాటర్లకు అంతగా అనుకూలించలేదని, బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. జట్టులో ఆటగాళ్ల మార్పులు, గాయాలు వంటి సవాళ్లు ఎదురైనా ఎలాంటి సాకులు చెప్పకుండా ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని తెలిపాడు.
క్రీడలు
సవాళ్లను అధిగమించి సిరీస్‌లు గెలిచాం: శ్రేయస్


