KMR: జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న పేదలకు, నిరుపేదలకు భోజనం అందించేందుకు ‘అన్నపూర్ణ సేవారథం’ కార్యక్రమాన్ని TPCC ప్రధాన కార్యదర్శి గడుగు చంద్రశేఖర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 9536 000333 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించలన్నారు.
తెలంగాణ
పేదలకు అండగా అన్నపూర్ణ సేవా రథం ప్రారంభం


