ఎల్లారెడ్డి నియోజకవర్గ MLAమదన్ మోహన్ ఆధ్వర్యంలో రేపు రెండు కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంపేట్‌లోని జీఎన్ఆర్ గార్డెన్స్‌లో లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.సాయంత్రం 4:30 గంటలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.
తెలంగాణ
రేపు నియోజకవర్గంలో నూతన పింఛన్ల పంపిణీ


