KMR: బీబీపేట ఎంపీడీవో కార్యాలయంలో రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గంగాధర్ ఆదివారం తెలిపారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారుల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ
బీబీపేటలో రేపు ప్రజావాణి


