హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా?

ప్రస్తుతం టీమిండియా విజయంపై కొంత ఆందోళన నెలకొంది. భారత్ 209 పరుగులకే ఆలౌట్ కావడంతో న్యూజిలాండ్‌కు 210 పరుగుల లక్ష్యం ఉంది. తాజా సమాచారం ప్రకారం కివీస్ 36.3 ఓవర్లకు 137/6తో ఉంది. మరో 73 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. క్రిక్బజ్ అంచనా ప్రకారం న్యూజిలాండ్ విజయావకాశాలు 82 శాతంగా ఉన్నాయి. టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా కామెంట్ చేయండి.