హైదరాబాద్: 28°C
క్రీడలు

కుమారుడిపై సెహ్వాగ్ ఎమోషనల్ పోస్ట్

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌లో ఉత్కంఠ క్షణాల నుంచి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డు గెలుచుకోవడం వరకు తన కుమారుడితో సాగిన సంభాషణను గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ ఒత్తిడిని తట్టుకునేందుకు ఆర్యవీర్ 'సీతారామ్' నామం జపించినట్లు తెలిపాడు. అవార్డులు, పరుగులు, ట్రోఫీల కంటే కొన్ని క్షణాలు ఎంతో . ఇవి ఒక తండ్రి జీవితాంతం పదిలపరుచుకునే జ్ఞాపకాలని తెలిపాడు.