న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కివీస్ 27 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో డీన్ ఫాక్స్క్రాఫ్ట్ (23*), బ్రేస్వెల్ (10*) ఉన్నారు. విల్యంగ్ (22), టిమ్ సీఫర్ట్ (14), నిక్ కెల్లీ (24), ఫిన్ అలెన్ (1) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్దీప్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
క్రీడలు
NZ vs IND: కట్టుదిట్టంగా టీమిండియా బౌలింగ్


