2011 నుంచి చెస్ ప్రపంచంలో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ ర్యాంకుకు ముప్పు ఏర్పడింది. తాజాగా టోటల్ చెస్ టూర్ పైలట్ టోర్నమెంట్‌లో కార్ల్‌సన్ పేలవ ప్రదర్శనతో 15.8 పాయింట్లు కోల్పోయి 2807.2 రేటింగ్‌కు పడిపోయాడు. మరోవైపు అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా అద్భుత విజయాలతో 2800 రేటింగ్‌కు చేరుకున్నాడు.
క్రీడలు
కార్ల్‌సన్ నం.1 ర్యాంకుకు ఎసరు!


