హైదరాబాద్: 28°C
క్రీడలు

అర్షదీప్‌ సింగ్‌ అరుదైన రికార్డు

NZతో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ బ్యాటింగ్‌తో అరుదైన రికార్డులు సాధించాడు. వన్డేల్లో 11వ స్థానంలో వచ్చి రెండు సిక్సర్లు బాదిన మూడో భారత ఆటగాడిగా, అలాగే ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, సిరాజ్‌తో కలిసి పదో వికెట్‌కు 26 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి NZపై భారత్ తరఫున మూడో అత్యధిక రికార్డును నమోదు చేశాడు.