హైదరాబాద్: 28°C
క్రీడలు

చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లి

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి తీవ్ర నిరాశను మిగిల్చింది. తొలి మ్యాచ్‌లో 74 పరుగులు చేసినా, ఆ తర్వాత 7, 0, 5 పరుగులతో విఫలమై మొత్తం 86 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 2012-13 పాకిస్థాన్ సిరీస్ తర్వాత, ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో కోహ్లీ మూడుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు ఔటవ్వడం అతని కెరీర్‌లో ఇది రెండోసారి మాత్రమే.