హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ శర్మ చెత్త రికార్డు

NZతో జరిగిన వన్డే సిరీస్ రోహిత్ శర్మకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఐదో వన్డేలోనూ కేవలం 7 పరుగులకే పరిమితమైన రోహిత్, ఈ సిరీస్‌లో మొత్తం 30 పరుగులు మాత్రమే చేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. SENA దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో ఇదే అతనికి అత్యల్ప స్కోరు కాగా, కనీసం మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన సిరీస్‌లలో మూడో అత్యల్ప పరుగుల నమోదుగా నిలిచింది.