న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కష్టాల్లో ఉంది. 25 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (46) అర్ధశతకం ముందు ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (22), రుతురాజ్ గైక్వాడ్ (18), రోహిత్(7), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో ఇషాన్ కిషన్ (14), నమన్ ధీర్ ఉన్నారు.
క్రీడలు
IND vs NZ: 25 ఓవర్లకు భారత్ స్కోర్..


