సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం, ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహచర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి స్నేహితుడి గదిలో మటన్ పార్టీని ఎంజాయ్ చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా అందరితో కలిసి నేలపై కూర్చొని మటన్, చపాతీ తింటూ సరదాగా గడిపిన వీడియో వైరల్ అవుతోంది. సూర్య సింప్లిసిటీకి ఇది నిదర్శనమంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
క్రీడలు
పార్టీ మూడ్‌లో సూర్య.. వీడియో వైరల్ వీడియో


