1989 నవంబర్ 15 సరిగ్గా ఇదేరోజు 16 ఏళ్ల వయసులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ తన సుదీర్ఘ కెరీర్లో 34,357 అంతర్జాతీయ పరుగులతో పాటు, ఎవరికీ సాధ్యం కాని 100 సెంచరీల అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అక్టోబర్ 10, 2013న సచిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
క్రీడలు
సచిన్ శకం మొదలైన రోజు


