AP: అథ్లెట్ జ్యోతి యర్రాజి అర్జున అవార్డును అందుకోవడం అభినందనీయమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. క్రీడా జీవితంలో ఆమె మరిన్ని విజయాలు, ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, యువతకు క్రీడాకారిణి జ్యోతి యర్రాజి స్ఫూర్తిదాయకమని మంత్రి లోకేష్ కొనియాడారు. అర్జున అవార్డు అందుకున్న సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడలు
జ్యోతికి గవర్నర్, మంత్రి లోకేష్ అభినందనలు


