NOV15, 2023 సరిగ్గా ఇదే రోజున వాంఖడేలో NZ జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ (49) రికార్డును అధిగమించి, వన్డేల్లో 50 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. స్టేడియంలో ఉన్న సచిన్ సమక్షంలోనే కోహ్లీ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇదే మ్యాచ్‌లో ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగుల సచిన్ (673) రికార్డును కూడా బద్దలుకొట్టాడు.
క్రీడలు
సచిన్ రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ.. 3 ఏళ్లు పూర్తి


