రాజస్థాన్ శ్రీ గంగానగర్ రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ పేలుడు వెనుక పాక్ ISI కుట్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్‌పై ఐఈడీ అమర్చడం ద్వారా ఒక ప్యాసింజర్ రైలును పూర్తిగా పేల్చి వేసేందుకు పన్నాగం పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఇద్దరిని రాజస్థాన్ ఏటీఎస్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు.
వార్తలు
ట్రాక్ పేలుడు కేసులో పాక్ ఐఎస్ఐ కుట్ర


