హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్

AP: ఢిల్లీ ట్రేడ్ ఫెయిర్‌లో ఏపీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత మండపంలో తెలుగు చేనేత, హస్తకళల వైభవం మెరిసింది. 'వికాస్ ఔర్ విరాసత్' థీమ్‌తో ఏపీ పెవిలియన్ ఆకట్టుకుంటోంది. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక ప్రగతిని చాటుతోంది. ఉప్పాడ, ధర్మవరం పట్టు చీరలు, కలంకారీ ఉత్పత్తులకు విశేష ఆదరణ లభిస్తోంది.