KRNL: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు కలెక్టర్ డా. ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఎన్నికల్లో వేసిన సిరా ఇంకా ఉండే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మూడు దశల పోలింగ్‌లో ఈ నిబంధన పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి'


