AKP: అభ్యర్థులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా కోటవురట్ల మండలం పాములవాకలో పోటీ అన్నదమ్ముల కుటుంబాల మధ్యే జరుగుతుంది. వరుసకు అన్నదమ్ములైన టీడీపీకి పీఏసీ ఎస్ చైర్మన్ వేచనపు జనార్ధన్,వైసీపీ జిల్లా నేత కిల్లాడ శ్రీనివాసరావు నాయకత్వం వహిస్తున్నారు. సర్పంచ్ పదవికి టీడీపీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే వేచలపు భాస్కరరావు,YCP మద్దతుతో ఎం.వెంకటలక్ష్మి పోటీపడనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదమ్ముల కుటుంబాల మద్యే పోటీ


