హైదరాబాద్: 28°C
క్రీడలు

సగం ఓవర్లు పూర్తి.. కివీస్ స్కోరు..

భారత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. 22, 23 ఓవర్లు మెయిడిన్ కాగా, 24వ ఓవర్‌లో బౌండరీ, 25వ ఓవర్‌లో రెండే రన్స్ ఇచ్చారు. ప్రస్తుతం కివీస్ 25 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేయగా, క్రీజ్‌లో బ్రాస్‌వెల్ (5*), ఫాక్స్‌క్రాఫ్ట్ (16*) ఉన్నారు. కివీస్ విజయానికి ఇంకా 121 పరుగులు అవసరం.