న్యూజిలాండ్తో జరిగిన 5వ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత్ 209 రన్స్ చేయగా కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2, అక్షర్ పటేల్-2 వికెట్లు పడగొట్టారు. అకిబ్ నబీ, నమన్ ధిర్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
క్రీడలు
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం


