హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరీస్ గెలిచినా.. భారత్ బ్యాటింగ్‌పై ఆందోళనలు!

కివీస్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్‌లోని లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా క్లిష్టమైన పిచ్‌లపై పరుగులు చేయడంలో భారత బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. మూడో వన్డే వర్షంతో రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ ఒక్కడే 50కి పైగా స్కోరు నమోదు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉంది.