ATP: గుమ్మఘట్ట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ మాజీ సర్పంచులు విజయేంద్ర, జయన్నతో పాటు మరో 25 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుమ్మఘట్ట మండలంలో టీడీపీలో చేరిన 25 కుటుంబాలు


