GDWL: గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు మండలం జూరాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరదలకు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి తగ్గడంతో తాజాగా మరమ్మతులు చేపట్టారు. పనులు పూర్తయితే కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయి.
తెలంగాణ
VIDEO: తాత్కాలిక రోడ్డుకు పునరుద్ధరణ పనులు


