హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేను బతికే ఉన్నాను: విద్యార్థిని

CTR: జిల్లాలో SVCETలో విద్యార్థిని మృతి చెందిందంటూ తన ఫొటో, వివరాలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుండటంపై శ్రావంతి ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికే ఉన్నానని వీడియో విడుదల చేశారు. ఈ ప్రచారంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తన ఫొటోతో ఉన్న నకిలీ పోస్టులను వెంటనే తొలగించాలని కోరారు.