హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిండుకుండలా LNDపేట రిజర్వాయర్

ELR: మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎగువ అటవీ ప్రాంతాల కొండవాగులు పొంగడంతో LNDపేట రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం 0.414 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ఎగువ నుంచి 79 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నీటిని క్రమబద్ధీకరించేందుకు 180 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు కొవ్వాడ కాలువ AE రాహుల్ భాస్కర్ తెలిపారు.