హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి 

బాపట్ల జిల్లా వేమూరు(M) జంపనిలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. పొలంలో మందు పిచికారీ చేస్తున్న చినరాజు(42)కు విద్యుత్ వైర్లు తగలడంలో అక్కడిక్కడే మృతి చెందాడు. అదే ప్రాంతంలో సురేష్ ‌అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తి మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.