విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న దీక్షలు ఆదివారం 2,052వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును 100 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో సమగ్ర చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విశాఖ ఉక్కును 100 శాతం నడపాలి


