హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ప్రకటన

పశ్చిమ గోదావరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించింది. భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డా. మల్లేశ్వరి, తాడేపల్లిగూడేం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వెంకటేశ్వరరావుని జనసేన పార్టీ తమ అభ్యర్థులుగా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమపై పార్టీ పెట్టుకున్నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.