SKLM: ధరల భారంతో సామాన్యుడి కుటుంబ బడ్జెట్ ఛిన్నాభిన్నమైందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో ఆదివారం YCP కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024 తర్వాత నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయన్నారు. సూపర్ ఫైన్ బియ్యం రూ.50 నుంచి రూ.85, ఉల్లి రూ.20 నుంచి రూ. 90, పెసరపప్పు రూ.90 నుంచి రూ.180 అయ్యిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ధరల భారంతో సామాన్యుడి బడ్జెట్ ఛిన్నాభిన్నం'


