హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ రాష్ట్ర కమిటీలో గద్వాల రమేష్‌కు చోటు

GDWL: జిల్లాకు చెందిన జి. రమేష్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా హైదరాబాద్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఛైర్మన్ దాన కిషోర్ ప్రమాణం చేయించారు. యాంటీ డ్రగ్ కమిటీలోనూ రమేష్‌కు స్థానం కల్పించారు. ఈ నియామకంపై జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ సంగాల అయ్యపురెడ్డి హర్షం వ్యక్తం చేశారు.