హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్చరీ పోటీల్లో తూప్రాన్ విద్యార్థికి ద్వితీయ స్థానం

MDK: ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో తూప్రాన్ గురుకుల పాఠశాల విద్యార్థి అక్షర్ రెడ్డి ప్రతిభ చాటాడు. సంగారెడ్డిలో నిర్వహించిన పోటీల్లో అండర్-15 విభాగంలో పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ సుహాసిని తెలిపారు. విద్యార్థిని పలువురు అభినందించారు.