PPM: జంఝావతి ప్రాజెక్టు పూర్తయ్యేదాకా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన సమితి అధ్యక్షులు భాస్కరరావు అన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలు 55వరోజు ఆదివారం కొనసాగాయి. ఈ దీక్షకు పట్టణంలోని ప్రముఖులు, రైతులు సంపూర్ణ మద్దతు తెలిపి పాల్గొంటున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జంధ్యావతి పూర్తి అయ్యేవరకు పోరాటమాగదు


