VZM: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల పక్షాన నిలవాలని, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం విజయనగరం మండల TDP నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మండల కార్యకర్తలతో ఎమ్మెల్యే గజపతిరాజు సమావేశం


