హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రసవత్తరంగా మారిన జిల్లా రాజకీయాలు

విజయనగరం జిల్లా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయని జిల్లా ప్రజలు చెబుతున్నారు. శనివారం కూటమి ప్రభుత్వం, పార్టీ నాయకులపై బొత్స చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. నేడు మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ చిన్న శ్రీను 2029లో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని రాజకీయ జోస్యం తెలిపారు. ఈ ఇరువురు నేతల వ్యాఖ్యలతో జిల్లా రాజకీయాలు మారాయన్నారు.