NLR: కావలి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఎంపికైన భరత్ కుమార్ 2022లో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి మరణించడంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. తాజాగా కావలి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్
భరత్ కుమార్ ఎవరంటే...?


