NTR: వత్సవాయి మండలం మల్లయ్యగట్టు ఎదురుగా జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకల్లు నుంచి నందిగామ వైపు వెళ్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొనకంచి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఉలవలపూడి మోహన్‌రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రహదారిపై ప్రమాదం మాజీ ఎంపీటీసీకి గాయాలు


