హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగం మసీదు సెంటర్‌లో పోలీసుల కార్డాన్ సెర్చ్

NLR: సంగం మసీదు సెంటర్‌లో పోలీసులు ఆదివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై పోలీసులు విస్తృతంగా పరిశీలించారు. వాహనాల రికార్డులు, ధ్రువపత్రాలను పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.