హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులు అప్రమత్తంగా ఉండాలి- ఎస్పీ చక్రవర్తి

కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, ఆలయాలు, నదీతీరాలు, జలపాతాలు మరియు పర్యాటక ప్రాంతాలకు భక్తులు, సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలవరం జిల్లా ఎస్పీ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. ఆయాప్రాంతాల్లో పోలీస్ శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.