హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థులుగా రూహుల్లా,సల్మాన్ నామినేషన్లు

అన్నమయ్య: టి.సుండుపల్లి మండలం మడితాడు గ్రామంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థులుగా రూహుల్లా, సల్మాన్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఇస్మాయిల్, రెహమాన్ ఖాన్, రియాజ్, ఖాదర్ బాషా, చంద్ర నాయక్, శేఖర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.