PPM: మన్యం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ పదవులు డబ్బుతో కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులకు ఆర్థిక ప్రలోభాలు చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది.అధికారులు అధికార పార్టీ నేతలకు వంత పాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డబ్బు కొట్టు.. సర్పంచ్ పదవి పట్టు!


