కృష్ణా: మల్లవల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి అక్కినేని ధర్మరాజు నిలిచారు. ఈ మేరకు ఆయన మల్లవల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు .
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా అక్కినేని వ్యక్తి..అభిమానుల సందడి


