కోనసీమ: రాజోలు మండలంలో ఈ నెల 26న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు మండలంలోని నాలుగు కేంద్రాల్లో కలిపి మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. రాజోలు, తాటిపాక, చింతలపల్లి, పొదలాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లో సర్పంచ్ పదవులకు 15, వార్డు సభ్యులకు 20 నామినేషన్లు అందినట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలులో తొలి రోజు 35 నామినేషన్లు దాఖలు


