TPT: రేణిగుంట మండలంలో 2026 గ్రామ పంచాయతీ రెండో విడత సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 19 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 98 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారుల తుది నివేదిక ప్రకారం సర్పంచ్ పదవులకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మిగిలిన 63 నామినేషన్లు వార్డు సభ్యుల స్థానాలకు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన పంచాయతీ నామినేషన్ల ఘట్టం


