అన్నమయ్య: మాజీ CM, BJP జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈనెల 17న కలికిరి మండలంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు కృష్ణప్ప ఒక ప్రకటనలో తెలిపారు. 17న ఉదయం 12 గంటలకు కలికిరిలోని నివాసానికి ఆయన చేరుకుంటారు. 19న మధ్యాహ్నం 11:45 గంటలకు కలికిరి నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి వెళతారు.
ఆంధ్రప్రదేశ్
17న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన


