హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కీసర సర్పంచ్ అభ్యర్థి ప్రకటన

NTR: కీసర గ్రామ పంచాయతీ ఎన్నికలకు వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా జిలుగు శ్రీనివాసరావు సతీమణి జిలుగు సౌజన్యను ప్రకటించారు. నేడు జరిగిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని జగన్మోహన్ రావు హామీ ఇచ్చారు.